చీమన్ పల్లి పాఠశాలను దర్పల్లికి మార్చండి

విద్యార్థుల తల్లిదండ్రుల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : చీమన్ పల్లి పాఠశాల ఎంజే బీసీ గురుకుల గల్స్ స్కూల్ ను దర్పల్లి కి మార్చండని విద్యార్థుల తల్లిదండ్రులు సురేష్, కృష్ణ, విజయ్,రజిత జిల్లా కలెక్టర్ ను కోరారు. ఈ మేరకు విద్యార్థుల తల్లిదండ్రులు మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సురేష్, కృష్ణ,రజిత లు మాట్లాడుతూ.. గత మూడు నాలుగు నెలలుగా ప్రిన్సిపల్ ధర్పల్లికి షిఫ్ట్ చేస్తున్నామని చెప్పడం జరిగిందన్నారు. మరొక సారి ప్రజావాణిలో...