చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక విధానాలకు పాల్పడ్డాడు

  రుద్రూర్, బతుకమ్మ :   బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక విధానాలను పాల్పడ్డారని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్ అన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయనతో పాటు దిశా కమిటీ మెంబర్ నడిపింటి నగేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ బాన్సువాడ లో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీకి...