చంద్రబాబు నరకానికి పోతావు : వైఎస్ జగన్
చంద్రబాబు, రేవంత్, రాహుల్ గాంధీ మధ్య హాట్ లైన్ ఏపీలో ఓటు చోరీపై రాహుల్ గాంధీ మాట్లాడరేం.. వెబ్ న్యూస్, బతుకమ్మ : వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ఏపీలోని తాడెపల్లి గూడెంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబుకి ఇవే ఆఖరి ఎన్నికలు కావొ చ్చు అన్నారు. ఇప్పటికైనా కృష్ణా రామా అనుకుంటే పుణ్యమైన వస్తుందని , లేదంటే నరకానికి పోతావని విమర్శించారు. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ మధ్య హాట్ లైన్...