పోటీ పరీక్షల్లో సత్తా చాటిన చందర్ నాయక్

• స్కూల్ అసిస్టెంట్,హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గా ఎంపిక కోటగిరి, బతుకమ్మ : సోమవారం విడుదలైన డిఎస్సీ ఫలితాల్లో నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం సుద్దులం తాండాకు చెందిన దేవసొత్ చందర్ రాథోడ్ అత్యుత్తమ ప్రతిభతో మెరిశాడు. సాంఘిక శాస్త్రం విభాగంలో జిల్లాస్థాయిలో 37, ఎస్టీ కేటగిరిలో మొదటి ర్యాంకు సంపాదించి ఔరా అనిపించారు. అటు మరోపక్క ఇటీవల విడుదలైన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఫలితాల్లో జోనల్ స్థాయిలో 1519, కేటగిరి లో 6వ ర్యాంకు సాధించాడు. ఒకేసారి రెండు ఉద్యోగాలకు ఎంపిక కావడం...