డిసెంబర్ 30న ఛలో నల్గొండ

ఆర్మూర్, బతుకమ్మ : భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ..ఆవిర్బవించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా ఆవిర్బవా వేడుకల్లో భాగంగా డిసెంబర్ 30 న నల్గొండ జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగిందని సిపిఐ జిల్లా. కార్యవర్గ సభ్యులు ఆరెపల్లి సాయిలు తెలిపారు. శుక్రవారం ఆర్మూర్ పట్టణం లో పార్టీ కార్యాలయం లో సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడుతూ ఈ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో సోమశ్రీను మాదరి నరేష్, కుంట మంగ,...