ఛలో ఢిల్లీకి తరలిరండి : పోచిరాం మాదిగ
బతుకమ్మ, కోటగిరి : ఈ నెల 17 వ తేదీన చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమానికి కదలి రావాలని ఎమ్మార్పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి పోచిరాం మాదిగ అన్నారు. కోటగిరి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇటీవల సుప్రీంకోర్టు జడ్జ్ పై జరిగిన దాడికి నిరసిస్తూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఈనెల 17వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగే ధర్నాకు దళిత బిడ్డలంతా కదలి రావాలని ఆయన కోరారు. ఈ...