23న ఛలో మాలల రణభేరి మహాసభ
ఇందల్వాయి, బతుకమ్మ : హైదరాబాద్ లోని సరూర్ నగర్ మైదానం లో ఈ నెల 23 న జరిగే మాలల రణబేరి మహాసభ ను విజయవంతం చేయాలని మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు చొక్కాం దేవి దాస్ పిలుపు నిచ్చారు. గురువారం ఇందలవాయి మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి అనంతరం మాలల రణబేరి పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు సూచనలకు విరుద్ధంగా 2011 జనాభా లెక్కలతో సరైన ఎంపారికల్ డేటా...