పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఛలో హైదరాబాద్

బతుకమ్మ: బిచ్కుంద :  గ్రామపంచాయతీ కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి చలో హైదరాబాద్ ధర్నా కార్యక్రమానికి వెళుతున్నామని బిచ్కుంద ఎంపీడీవో కి అనుమతి కోరుతూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిచ్కుంద మండల అధ్యక్షులు రూప్ సింగ్, మండల కార్యదర్శి సాయిలు, బిచ్కుంద మండల కేంద్రం టౌన్ అధ్యక్షులు భూమయ్య,  సిఐటియు. జిల్లా కమిటీ సభ్యులు సురేష్ గొండ పాల్గొన్నారు.