7న ఛలో హైదరాబాద్
భీంగల్, బతుకమ్మ : ఈనెల 7న నిర్వహించే వేల గొంతులు లక్షల డప్పులు మహా సాంస్కృతిక ప్రదర్శనను విజయవంతం చెయ్యాలని కరపత్రాలు, గోడ ప్రతులు శనివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని భీంగల్ మండల ఇంచార్జి మంద ప్రభాకర్ మాదిగ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు సరికేల పోశెట్టి మాదిగ, ఎంఈఎఫ్ జాతీయ నాయకులు తేడు గంగారాం మాదిగ హాజరై మాట్లాడారు. ఫిబ్రవరి 7న జరిగే వేల గొంతులు లక్షల డప్పులు మహా ప్రదర్శనను భీంగల్ మండలం నుంచి వేలాదిగా డప్పులతో...