ఫిబ్రవరి 20న ఛలో హైదరాబాద్

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఆరు గ్యారంటీలో అమలు కోసం పూర్తిగా రుణమాఫీ, రైతు భరోసా  అమలు కోసం ఫిబ్రవరి 20న జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య కోరారు.  డిచ్పల్లి మండల కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆకుల పాపయ్య మాట్లాడినారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ముఖ్యంగా మహిళలకు ఫ్రీ బస్సు తప్ప,...