‘ఛలో హైదరాబాద్’ విజయవంతం చేయాలి

  . . . సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ.రమేష్ బాబు   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం ఈ నెల 15న హైదరాబాద్‌లో నిర్వహించనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ.రమేష్ బాబు అన్నారు. ఈ సందర్భంగా శనివారం పార్టీ ఆధ్వర్యంలో 'ఛలో హైదరాబాద్' కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దేశంలో రోజురోజుకూ నిరుద్యోగ సమస్య తీవ్రతరం అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం...