ఛలో హైదరాబాద్ జయప్రదం చేయండి

మెండోరా, బతుకమ్మ: గ్రామపంచాయతీ కార్మికుల వేతనాలు పెంచి, పర్మినెంట్ చేయాలని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని 2025 సెప్టెంబర్ 7న హైదరాబాద్లో ఐ ఎఫ్ టి యు రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని తెలంగాణ ఆదర్శ గ్రామపంచాయతీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దాసు కార్మికులకు పిలుపునిచ్చారు. 31 ఆగస్టు 2025 తేదీన  మెండోరా కేంద్రంలో పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు.  "వేతనము తక్కువ చాకిరి ఎక్కువ"అన్నట్లుగానే పంచాయతీ కార్మికులు అనేక సంవత్సరాలు చాలీచాలని వేతనాలతో...