బంజారాల ఆధ్వర్యంలో ఛలో ఢిల్లీ
ఇందల్వాయి,బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని శివరాం మహారాజ్ గుడి వద్ద ఆల్ ఇండియా బంజారా సేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం సమావేశం నిర్వహించారు. దేశంలో బంజారాలకు జరుగుతున్న అన్యాయాల పట్ల దేశవ్యాప్తంగా ఐదు డిమాండ్స్ తో తమ హక్కుల కొరకు పోరాడబోతున్నామని అందుకే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు.మొదటగా అంతిరామ్ బాబా ఆస్తులను కాపాడాలని,శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ కు జాతీయస్థాయిలో సెలవు దినంగా ప్రకటించాలని కోరనున్నట్లు తెలిపారు.భారతదేశంలో 15 కోట్లు బంజారాలు నివసిస్తున్నట్లు తెలిపారు,లక్కీష బంజారా విగ్రహాన్ని ఆల్ ఇండియా...