బీసీల హక్కుల సాధనకై ఛలో ఢిల్లీ

ఛలో ఢిల్లీ పోస్టర్ కరపత్రాలను ఆవిష్కరించిన జిల్లా బీసీ సంక్షేమ సంఘం నాయకులు   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏప్రిల్ 2వ తేదీన తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని నిజామాబాద్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు పిలుపునిచ్చారు. బీసీల హక్కుల సాధనకై బీసీల పోరు గర్జనకు పిలుపునిచ్చిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మేమెంతో మాకు అంత వాటా అనే నినాదంతో ఏప్రిల్...