ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలి
టీజి ఎండీఎస్ చైర్మన్ ఈరవత్రి అనిల్ భీమ్ గల్, బతుకమ్మ : వెనుకబడిన కులాల (బీసీ)కు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనిర్వహించతలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ కోరారు. ఆదివారం ఆయన మీడియా తో మాట్లాడుతూ 42% శాతం బిసి రిజర్వేషన్ల అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి,పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఢిల్లీ లోని జనతార్ మంతర్...