వేలల్లో చలాన్లు.. లక్షల్లో జరిమానాలు
. ట్రాఫిక్ నిబంధనలను పట్టించుకోని ఆర్టీసీ . సాధారణ ప్రజలకు ఓ న్యాయం..? ప్రభుత్వరంగ సంస్థకు మరో న్యాయమా..? హైదరాబాద్, బతుకమ్మ: పది వేలకు పైగా బస్సు సర్వీసులు కలిగి ఉండి తెలంగాణతోపాటు ఇతర రాష్ర్టాలలో సేవలందిస్తున్న ప్రభుత్వరంగ సంస్థ ఆర్టీసీ ట్రాఫిక్ నిబంధనలను మాత్రం పట్టించుకోవడం లేదు. వేల సంఖ్యలో చలాన్ లు.. లక్షల్లో జరిమానాలు ఉన్నా నామమాత్రంగానైనా చెల్లించడం లేదు. దీంతో సామాన్య ప్రజలకు ఓ న్యాయం, ప్రభుత్వ రంగ సంస్థకు మరో న్యాయమా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. టీజీఎస్ఆర్టీసీకి సంబంధించి...