చాకు నికాలే
గొడవలో కత్తులు దూసిండ్రు నిజామాబాద్ క్రైం , బతుకమ్మ : నిజామాబాద్ నగరంలో కత్తులు దూసిండ్రు. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం నగరంలోని ఆరో టౌన్ పరిధిలోని ఆటోనగర్ లో చోటుచేసుకుంది. చిన్న గొడవ విషయంలో తలెత్తిన వివాదంలో యువకుల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఈ గొడవలో ఆటోనగర్ దయా బ్రిడ్జి వద్ద మజీద్ ఏ ఆయేషా ప్రాంతంలో రెండు వర్గాలు గొడవపడ్డాయి. ఖాజా చికెన్ నిర్వాహకులు సెంటర్ షేక్ జమీల్, అబ్దుల్ రెహమాన్ లు చాకులు తీసారు. ఈ విషయంలో...