చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు 

బతుకమ్మ, జుక్కల్ : జుక్కల్ మండల కేంద్రంలో ఎమ్మార్వో ఆఫీస్ ఎదుట చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు సమర్పించారు. చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ప్రజాప్రతినిధులు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బొంపెల్లి రాములు, మాజీ ఎంపీపీ యశోద నీల్ పటేల్, వైస్ ఎంపీపీ ఉమాకాంత్ దేశాయ్, మాజీ జెడ్పిటి సభ్యులు లక్ష్మీబాయి దాదారావు, కృష్ణ, సుభాష్, గోరఖ్నాథ్, శ్రావణ్, బొంపెల్లి రాజు...