తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటి చెప్పిన వీర వనిత చాకలి ఐలమ్మ

బిజెపి పట్టణ అధ్యక్షులు కోణాల గంగారెడ్డి   బాన్సువాడ, బతుకమ్మ  : తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటి చెప్పిన వీర వనిత చాకలి ఐలమ్మని బిజెపి పట్టణ అధ్యక్షులు కోణాల రంగారెడ్డి పేర్కొన్నారు.కామారెడ్డి జిల్లా బాన్సువాడ భారతీయ జనతా పార్టీ బాన్సువాడ శాఖ ఆధ్వర్యంలోబుధవారం చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి సందర్భంగా ఐలమ్మ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు కొనాల గంగారెడ్డి మాట్లాడుతూ. భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ...