ధైర్య సాహసాలకు మారుపేరు చాకలి ఐలమ్మ 

ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ : అనాటి పరస్థితుల్లో దోరలకు పెత్తందారులకు ఎదురొడ్డి పోరాటం చేసిన తెలంగాణ వీరవనిత  చాకలి ఐలమ్మ పలువురికి ఆదర్శం అని బిఆర్ఎస్ జిల్లా అద్యక్షులు తోట ఆగయ్య , ఏఏంసి చైర్మన్  షేక్ సాబేరా బేగం గౌస్ ,బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు దొమ్మాటి నరసయ్య తెలంగాణ ఉద్యమనాయకులు   అందె సుభాష్ లన్నారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ విగ్రహానికి వర్ధంతి సందర్భంగా   రజక సంఘం వివిధ పార్టీల నాయకులు పూలమాలలు వేసి ఆమెకు నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా...