చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు
బతుకమ్మ, ఏర్గట్ల : మండల కేంద్రములో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యములో తెలంగాణ ఉద్యమకారుణి వీర వనిత చిట్యాల చాకలి ఐలమ్మ130 వ జయంతిని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బస్టాండ్ వద్ద వీరనారి చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భం గా గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు రేండ్ల రాజారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ భూపోరాటానికి నాంది పలికిన వీర మాత అని అలాగే సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన స్త్రీ ధైర్యశాలి అని గుర్తు చేసుకొన్నారు.చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలను...