కామారెడ్డి ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన చైతన్య రెడ్డి
... ఇంచార్జీ డిఎస్పీగా చైతన్య రెడ్డి కామారెడ్డి, బతుకమ్మ: కామారెడ్డి జిల్లా అధనపు ఎస్పీగా బి. చైతన్య రెడ్డి భాధ్యతలు స్వీకరించారు. 2022 ఐపిఎస్ బ్యాచ్ కు చెందిన చైతన్య రెడ్డి గ్రే హౌండ్ లో అధనపు ఎస్పిగా పని చేసి ఇటివల కామారెడ్డి ఎ ఏస్పీగా బదిలీ చేశారు అధికారులు. బుదవారం కామారెడ్డి పోలిస్ కార్యాలయంలో చైతన్య రెడ్డి ఎఏస్ పిగా భాధ్యతలు స్వీకరించారు. కామారెడ్డి డిఎస్పి నాగేశ్వర్ రావు ఇటివల డిజిపి కార్యాలయంకు అటాచ్ చేసిన విషయం తెలిసిందే. దానితో కామారెడ్డి...