బీజేపీ అభ్యర్థిగా చైతన్య కులకర్ణి నామినేషన్ దాఖలు

  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   నగరంలోని 50వ డివిజన్ నుండి బీజేపీ అభ్యర్థిగా చైతన్య కులకర్ణి నామినేషన్ దాఖలు చేశారు. గురువారం పెద్దబజార్ లోని మున్సిపల్ జోన్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ కార్యకర్తగా ఉన్న తనకు పార్టీ గుర్తించి టికెట్ ఇస్తుందని ధీమా వ్యక్తం చేశారు.