వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన వేల్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్

బతుకమ్మ, వేల్పూరు :- వేల్పూర్ మండలంలోని  రామన్నపేట గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని వేల్పూరు మార్కెట్ కమిటీ చైర్మన్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ పికె సెంటర్ ద్వారా వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మహిళల సంఘాల అభివృద్ధి కొరకు ఈ సెంటర్ ని ఏర్పాటు చేశామని తెలిపారు. దీనికి సంబంధించిన సభ్యులు ఐకెపి అధికారులు దగ్గరుండి రైతులకు కష్టం కాకుండా చూసుకునే బాధ్యత మనందరి పైన ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి వైస్ చైర్మన్...