“బార్ “ను సందర్శించిన ఉన్నత విద్యా మండలి చైర్మన్

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్య మండలి చైర్మన్ బాలకిష్ట రెడ్డి మంగళవారం నిజామాబాద్ బార్ అసోసియేషన్ ను సందర్శించారు.ఉన్నత విద్యావంతుడైన ఆయన న్యాయశాస్త్రంలో నాల్సర్, మహేంద్ర యూనివర్సిటీ లలో ప్రొఫెసర్ గా పనిచేశారు. ఐక్య రాజ్యసమితి కి ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పెస్ లో విషయంలో రచనలు చేసి సమర్పించారు. ఈ సందర్బంగా న్యాయవాదులను ఉద్దేశించి మాట్లాడుతూ న్యాయవాద వృత్తి అత్యంత ఉన్నతమైనదని అన్నారు.చాలా అవకాశాలు ఉన్నాయని వాటిని అందిపుచ్చుకుని న్యాయవాద వృత్తిలో ఎదగాలని పేర్కొన్నారు. ప్రతి వివాదం...