కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన చైర్మన్ గోవర్ధన్ రెడ్డి
ఇందల్వాయి,బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని ఇందల్వాయి గ్రామ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో సోమవారం కొనుగోలు కేంద్రాన్ని పిఎసిఎస్ చైర్మన్ చింతలపల్లి గోవర్ధన్ రెడ్డి, డీసిసిబి డైరెక్టర్ కోరట్ పల్లి ఆనంద్ లు ప్రారంభించారు. రైతులు నేరుగా వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని రైతులకు సూచించారు.ఏ గ్రేడ్ వరి ధాన్యానికి 2320, మామూలు వరి ధాన్యానికి 2300 రూపాయలు చెల్లించనున్నట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రం వద్ద ఇబ్బందులు ఎదురైతే తమ దృష్టికి తీసుకురావాలని రైతులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల...