బోధన్ పట్టణ సమస్యలపై పట్టించుకోని చైర్ పర్సన్ అధికారులు

 - బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్ బతుకమ్మ బోధన్ : బోధన్ పట్టణంలో రోజురోజు కి పెరుగుతున్న కుక్కల బెడద, రోడ్ల పై గుంతలు లాంటి సమస్యలపై మున్సిపల్ చైర్ పర్సన్, మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోవడం లేదని బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రవీందర్ యదవ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. బోధన్ పట్టణంలో శనివారం బిఆర్ఎస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రవీందర్ యదవ్ మాట్లాడుతూ బోధన్ పట్టణంలో రోజురోజుకూ కుక్కల బెడద పెరిగిందని, కొన్ని రోజులుగా ప్రజలను కరుస్తూ గాయాలు...