గొలుసు దొంగతనాల కేసులు కొలిక్కి
ఇద్దరు దొంగలను అరెస్టు చేసిన పోలీసులు పరారీలో మరొక చోరుడు బంగారు గొలుసులు స్వాధీనం నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ నగరంలోని నాల్గవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో, మాక్లూర్ పోలీస్ స్టేషన్ ల పరిధిలో, నిర్మల్ జిల్లా బాసర పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ లకు, నిర్మల్, అదిలాబాద్ జిల్లాలో బైక్ దొంగతనాలకు పాల్పడి తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు దొంగలను పట్టుకున్నట్టు నిజామాబాద్ ఎసిపి రాజా వెంకటర్ రెడ్ది తెలిపారు. శనివారం ఎసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో...