వినాయక్ నగర్ లో చైన్ స్నాచింగ్
. . . బైక్ పై వచ్చి మూడు తులాల గోలుసు అపహరణ . . . చైన్ స్నాచింగ్ చేసిన ముగ్గురు ముష్కరులు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నడుచుకుంటు వేలుతున్న మహిళకు మెడలోనుంచి బంగారు గోలుసు తెంపుకేళ్లారు అగంతకులు. ఈ సంఘటన అదివారం ఉదయం నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ లో జరిగింది. ఓక మహిళ రోడ్డుపై నడుచుకుంటు వేలుతుండగా వినాయక్ నగర్ లోని గ్రీన్ బకేట్ బిర్యాని పాయింట్ ( పెట్రోల్ బంక్ ) ముందు బైక్ పై వచ్చిన అగంతకులు...