. . . బైక్ పై వచ్చి మూడు తులాల గోలుసు అపహరణ
. . . చైన్ స్నాచింగ్ చేసిన ముగ్గురు ముష్కరులు
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:
నడుచుకుంటు వేలుతున్న మహిళకు మెడలోనుంచి బంగారు గోలుసు తెంపుకేళ్లారు అగంతకులు. ఈ సంఘటన అదివారం ఉదయం నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ లో జరిగింది. ఓక మహిళ రోడ్డుపై నడుచుకుంటు వేలుతుండగా వినాయక్ నగర్ లోని గ్రీన్ బకేట్ బిర్యాని పాయింట్ ( పెట్రోల్ బంక్ ) ముందు బైక్ పై వచ్చిన అగంతకులు 3 తులాల బంగారు గోలుసును లాక్కుని పారిపోయారు. బాధితురాలు నాల్గవ టౌన్ పోలిస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. పొలిస్ లు గోలుసు చోరికి గురైన ప్రాంతంలో సీసీ టివి పుటేజీలను పరిశీలిస్తున్నారు. అగంతకులు ముగ్గురు ఉన్నట్టు బాధితురాలు తెలిపిన సమాచారం ప్రకారం పాత నేరస్తులు ఎవరైన ఈ చోరికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు పోలిసులు.