చైన్ స్నాచింగ్ దొంగల ముఠా అరెస్ట్
12.2 తులాల బంగారం, ఒక ట్రాక్టర్, రెండు బైక్ ల స్వాధీనం పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధితో పాటు నిర్మల్, జగిత్యాల జిల్లాలలో చైన్ స్నాచింగ్ కు పాల్పడే మహారాష్ట్ర కు చెందిన దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. వీరి వద్ద నుంచి 18 లక్షల విలువ గల 12.2 తులాల బంగారం, ఒక ట్రాక్టర్, రెండు మోటార్ సైకిల్ లను స్వాధీనం చేసుకున్నట్లు...