చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్

  . . . బంగారం, కారు స్వాధీనం   నవీపేట, బతుకమ్మ :   నిజామాబాద్ జిల్లాలో బస్టాండ్‌లలో రద్దీని ఆసరాగా చేసుకుని వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకుని బంగారు గొలుసులు, ఆభరణాలు దొంగతనం చేస్తున్న అంతర్-జిల్లా ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుంచి సుమారు రూ.10 లక్షల విలువైన 63 గ్రాముల బంగారం, అలాగే దొంగతనాలకు ఉపయోగించిన మారుతి ఎర్టిగా కారు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేసు వివరాలను నిజామాబాద్ డివిజన్ అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్...