నందిపేటలో చాచా నెహ్రూ వర్ధంతి

నందిపేట, బతుకమ్మ : నందిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత తొలి ప్రధాని పండిత్ జవహర్ లాల్ నెహ్రూ  వర్ధంతిని కాంగ్రెస్ పార్టీ ఘనంగా నిర్వహించారు.  ఈ కార్యక్రమాన్ని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మంద మహిపాల్ ఆధ్వర్యంలో నిర్వహించగా, ఆయన నెహ్రూ  చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, నెహ్రూ  స్వాతంత్ర్య సమరయోధులు మాత్రమే కాకుండా, స్వతంత్ర భారత నిర్మాణానికి తన జీవితాన్ని అంకితం చేసిన మహానాయకుడని కొనియాడారు.  నెహ్రూ  బాలలపై అపారమైన ప్రేమ...