ఏకల్ గ్రామొత్తన్ ఫౌండేషన్ వారిచే సర్టిఫికెట్స్ అందజేత
బతుకమ్మ, బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో శ్రీ మార్కండేయ మందిరం లో నిర్వహించిన మండల గ్రామీణ ప్రాంతాల్లో కంప్యూటర్ శిక్షణ అందరికీ అందించాలనే ఉద్దేశంతో ఏకల్ గ్రామోత్తన్ ఫౌండేషన్ తరపున శిక్షణ అందించడం జరిగింది. శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకి సర్టిఫికెట్లను అందజేశారు. ఎటువంటి లాభాపేక్షన లేకుండా ఉచిత సేవ చేయాలనే సంకల్పంతో కార్యక్రమం నిర్వహించామని ఏకల్ గ్రామత్తన్ ఫౌండేషన్ ఇంచార్జ్ ఎక్క రాజేందర్ తెలిపారు. విద్యార్థులకు అన్ని రకాలుగా అర్థమయ్యే విధంగా కంప్యూటర్ శిక్షణ బోధించిన కోచ్ గణేష్...