జిల్లా రెడ్ క్రాస్ కు ప్రశంసా పత్రం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : క్షయ వ్యాధిగ్రస్తులకు అండగా నిలిచినందుకు జిల్లా రెడ్ క్రాస్ కు ప్రశంసా పత్రం తో పాటు జిల్లా చైర్మన్ బుస్సా ఆంజనేయులును సన్మానించారు.  కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం నుండి ప్రశంసా పత్రం ను జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అందజేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రాజశ్రీ శాలువాతో సన్మానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రెడ్ క్రాస్ సభ్యులు టీవీ ముక్త్ భారత్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి...