ఖరీఫ్ సీజన్ లో పంటలకు మద్దతు ధరలు ప్రకటించిన కేంద్రం

  హైదరాబాద్, బతుకమ్మ :   2026-27 ఖరీఫ్ పంటల సీజన్ కోసం కేంద్ర క్యాబినెట్ మద్దతు ధరను ప్రకటించింది. బుధవారం కేంద్రం ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఖరీఫ్ పంటల కోసం 2.6 లక్షల కోట్ల నిధులను కేటాయించారు. అందులో ప్రధానంగా క్వింటాల్ కు వరికి కనీస మద్దతు ధర రూ.2441గా నిర్ణయించగా వరి (ఏ గ్రేడ్ రకానికి) రూ.2461 నిర్ణయించారు. క్వింటాల్ జొన్నలకు (హైబ్రీడ్)...