సెంట్రల్ డిపాజిట్ చేసిన పైసలేవీ..?
. రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు ఇవ్వకున్నా కాంట్రాక్టర్లు రైల్వే బ్రిడ్జీల పనులు చేస్తున్నరు . డబ్బులు డైవర్ట్ అయ్యాయని అధికారులు ఒప్పుకున్నరు . విలేకరుల సమావేశంలో ఎంపీ అర్వింద్ . తెలుసుకుని మాట్లాడాలని పీసీసీ చీఫ్ మహేశ్ కు హితవు నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: జిల్లాలోని రైల్వే ఓవర్ బ్రిడ్జీలకు సంబంధించిన నిధులను కేంద్ర ప్రభుత్వం 2021లోనే మొతం డిపాజిట్ చేసిందని, ఆ నిధులు ఏమయ్యాయో సమాధానం చెప్పాలని ఎంపీ అర్వింద్ అన్నారు. రైల్వే ఓవర్ బ్రిడ్జీల పనులపై కలెక్టరేట్ లో మంగళవారం రివ్వ్యూ...