కామారెడ్డి జిల్లాలో కేంద్ర బృందం పర్యటన

వరద నష్టాలపై సమగ్ర పరిశీలన   కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లాలో సంభవించిన అధిక వర్షాల వలన జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్ర అధికారుల బృందం సభ్యులు పీకే రాయ్ జాయింట్ సెక్రెటరీ హోమ్ అఫైర్స్ నేతృత్వంలో మహేష్ కుమార్ డిప్యూటీ డైరెక్టర్ ఎక్స్పెండిచర్స్ సెంట్రల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్, శ్రీనివాసు బైరి మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి ,శశి వర్ధన్ రెడ్డి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఇస్రో డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ హైదరాబాద్ లు బుధవారం బిక్నూర్ మండల కేంద్రానికి చేరుకోగా జిల్లా...