సెంట్రల్ లైటింగ్ పనులు చేపట్టాలి
బిజెపి నాయకుల డిమాండ్ బతుకమ్మ, పిట్లం : పిట్లం మండల కేంద్రము లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద శుక్రవారం సెంటర్ లైటింగ్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. జుక్కల్ నియోజకవర్గం లోని మూడు ఇదే విధంగా ఉంటే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున రాస్తారోకో ధర్నాలు బీజేపీ జుక్కల్ నియోజకవర్గం శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని డిమాండ్ చేశారు .తొందరలోనే సెంటర్ లైటింగ్ పనులు వేగవంతం చేసి పూర్తి చేయాలని డిమాండ్ చేస్తావున్నాము.కార్యక్రమంలో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే బీజేపీ కామారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షురాలు అరుణ...