బిచ్కుందలో సెంట్రల్ లైటింగ్ రోడ్డు పనులు వేగవంతం  

  . . . ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఆధ్వర్యంలో అభివృద్ధి    . . . మున్సిపల్ చైర్మన్ సీమ రమేష్ షట్కార్ పరిశీలన   బిచ్కుంద, బతుకమ్మ :   కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమం, అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఈ క్రమంలోనే జుక్కల్ నియోజకవర్గంలో కూడా అనేక అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఆధ్వర్యంలో బిచ్కుంద పట్టణంలోని సెంట్రల్ లైటింగ్ రోడ్డు అభివృద్ధి పనులు...