సెంట్రల్ జైలు ఉద్యోగి సస్పెన్షన్
. . . రిమాండ్ ఖైదీకి జైలులో ఫోన్ . . . తప్పుగా పరిగణించిన జైళ్ళ శాఖ . . . ఫోన్ ఇచ్చిన ఉద్యోగిపై వేటు వేసిన అధికారులు నిజామాబాద్ క్రైం బతుకమ్మ : నిజామాబాద్ సెంట్రల్ జైలు అవినీతి, అక్రమాలకు అడ్డాగా మారింది. రిమాండ్ లో ఉన్న ఖైదీ ఏకంగా తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఫిర్యాదు చేసిన బాధితురాలికి ఫోన్ చేసి బెదిరించడం కలకలం రేపింది. పోలీసులు లైంగిక వేధింపుల కేసులో అరెస్టు...