మత్స్యకారుల ఆర్ధికభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహకారం

  . . . బీజేపీ మండల్ ప్రెసిడెంట్ అరె రవీందర్   భీమ్ గల్, బతుకమ్మ :   మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెండడానికి కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, మత్స్యకారుల అభివృద్ధికి కేంద్ర సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని భీమ్ గల్ మండల బీజెపి ప్రెసిడెంట్ అరె రవీందర్ అన్నారు. మత్స్యకారుల సంఘం కార్యాలయ ఫర్నిచర్ కోసం కేంద్రం రూ.90,000 నిధులను మంజూరు చేయగా ఆ నిధులతో కార్యాలయానికి అవసరమైన ఫర్నిచర్‌తో పాటు, సభ్యుల పూర్తి వివరాలను...