కేంద్ర ప్రభుత్వ పథకాలు బీజేపీని గెలిపించాయి

 బిజెపి మండల అధ్యక్షులు ఆలంపాటి హరికృష్ణ   రుద్రూర్, బతుకమ్మ : నరేంద్ర మోడీ  ప్రభుత్వ పథకాలు బిజెపిని గెలిపించాయని రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలంపాటి హరికృష్ణ అన్నారు. ఢీల్లిలో బిజెపి పార్టీ గెలిచిన సందర్బంగా శనివారం రుద్రూర్ మండల కేంద్రంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు టపాకాయలు పేల్చి, స్విట్లు పంచుతూ విజయోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బిజెపి రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ మాట్లాడుతూ.. 27 ఏళ్ల తర్వాత భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. గత 13 సంవత్సరాల...