కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయాలి
జహీరాబాద్ పార్లమెంట్ కోకన్వీనర్ జగన్ మోహన్ రెడ్డి రుద్రూర్, బతుకమ్మ : నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు చేరవేయాలని జహీరాబాద్ పార్లమెంట్ కోకన్వీనర్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. 11 సంవత్సరాల మోదీ ప్రభుత్వం -సంకల్పంతో సాకారం సహా వివిధ పార్టీ కార్యక్రమాల మండల శాఖ కార్యశాల పురస్కరించుకొని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూచన మేరకు రుద్రూర్ మండల అధ్యక్షుడు ఆలపాటి హరికృష్ణఆధ్వర్యంలో శనివారం రుద్రూర్ మండల కేంద్రంలోని బిజెపి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జహీరాబాద్ పార్లమెంట్...