కేంద్రం ప్రభుత్వ పథకాలు శిశుమరణాల రేటును తగ్గిస్తున్నాయి
అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కేంద్రం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు శిశుమరణల రేటును తగ్గిస్తున్నాయని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. నేషనల్ నియోనేటలిజి ఫోరం తెలంగాణ (NNF–TS), ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిజామాబాద్ (IMA), భారతీయ పిల్లల వైద్యుల సంఘం (IAP) నిజామాబాద్ అబ్ స్టెస్ట్రిక్ అండ్ గైనకాలజీ అసోసియేషన్ (NOGA) సంయుక్తంగా వీరి ఆధ్వర్యంలో నిర్వహించిన “ పుట్టిన వెంటనే నవజాత శిశు భద్రత – అవగాహనా సదస్సు కార్యక్రమం”...