నాణ్యమైన విద్య తో పాటు ఆధునిక శాస్త్రీయ పరిజ్ఞానాన్ని అందించేందుకు కేంద్రం నిధులు
. . . దేగాం జడ్పీ హై స్కూల్ లో సైన్స్ ల్యాబ్ ప్రారంభించిన ఎంపీ అరవింద్ అలూర్, బతుకమ్మ: గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య తో పాటు ఆధునిక శాస్త్రీయ పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునే లా కేంద్ర ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తోందని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి పేర్కొన్నారు. గురువారం ఆలూరు మండలం దేగం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జడ్పీహెచ్‌ఎస్)లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆధునిక సైన్స్ ల్యాబ్‌ను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి...