కేంద్ర బడ్జెట్ ను సవరించాలి

రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ 2025-2026 కేవలం సంపన్న వర్గానికి ప్రయోజనకరంగా ఉందని దీనిని సవరించాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ డిమాండ్ చేశారు. స్థానిక అంబేద్కర్ కాలనీలో గల హమాలీ యూనియన్ ఏఐటియుసి కార్యాలయంలో గురువారం సిపిఐ జిల్లా కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్య పద్మ హాజరయ్యారు....