కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలు విడనాడాలి

  . . . ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య డిమాండ్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు ప్రజా వ్యతిరేక విధానాలు చేపడుతున్నాయని, ముందుగా మీరు ప్రజలకు రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఎన్.ఆర్ భవన్ లో బుధవారం జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య అధ్యక్షతన అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు....