Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 July 2025, 2:14 pm Posted by : ramakrishna

 ఫేక్‌ బాంబు బెదిరింపులపై కేంద్రం ప్రకటన

వెబ్ న్యూస్, బతుకమ్మ : ఫేక్‌ బాంబు బెదిరింపులపై బీసీఏఎస్‌ డేటా ప్రకారం కేంద్రం కీలక వివరాలను వెల్లడించింది. ఈ నెల 20 వరకు విమానయాన సంస్థలకు 69 ఫేక్‌ బాంబు బెదిరింపులు రాగా, 2022 నుంచి ఇప్పటివరకు 881 బాంబు బెదిరింపులు  వచ్చాయని కేంద్రం తెలిపింది.