ఫాస్టాగ్ పై కేంద్రం కీలక నిర్ణయం

రూ.3వేలు చెల్లిస్తే దేశ వ్యాప్తంగా ఎక్కడికైనా 200 ట్రిప్పులు ఆగష్టు 15 నుంచి దేశ వ్యాప్తంగా కొత్త నిబంధన అమలు కమర్షియల్ వాహనాలకు వర్తించని కొత్త నిబంధన   న్యూ ఢిల్లీ, బతుకమ్మ : వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఫాస్టాగ్ కోసం రూ.3,000 చెల్లిస్తే ఏడాదికి 200 ట్రిప్పులు హైవేల పై ప్రయాణం విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.3,000 చెల్లించి ఫాస్టాగ్ బేస్డ్ పాస్ తీసుకుంటే ఏడాదిలో దేశవ్యాప్తంగా ఏ జాతీయ రహదారి పైనైనా 200 ట్రిప్పులు ప్రయాణించవచ్చని...